రోడ్డు ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలు

14-10-2026 | 02:14pm

నేరేడుచర్ల,అక్టోబర్ 14(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా,నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని రామగిరి వద్ద రోడ్డు జరిగిన రోడ్డు ప్రమాదంలో నేరేడుచర్ల మండలంలోని కందులవారి గూడెం  గ్రామానికి చెందిన ఎస్సై అత్తి.సతీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.ఎస్సై సతీష్ మిర్యాలగూడ టూ టౌన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గాయపడిన ఎస్సై ను 108 లో మిర్యాలగూడెం లీలా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలింపు.ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు