ఘనంగా యువరాజ్ జన్మదిన వేడుకలు

29-09-2026 | 11:34pm

మోతె, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండ గ్రామంలో మాలోతు యువరాజ్ జన్మదిన వేడుకలను  ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేపిచ్చి బాణ సంచలు కాల్చి యువరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ కోటి, దనావత్ వేణు, చినా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు