18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోండి

15-10-2026 | 04:02pm

బోథ్. అక్టోబర్ 15 ( విజయక్రాంతి) 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నూతనంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్(ATMA Chairman G. Raju Yadav) మండల నాయకులు షేక్ అబుద్ లు. ఈ సందర్భంగా వారు 251 బూత్ నంబర్లు కొత్త ఓటర్లకు ఫామ్ నంబర్ 6 అందించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని నూతన ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు