మరల పెళ్లి లోభక్తి శ్రద్ధలతో బోనాలు

15-10-2026 | 11:58pm

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మర్లపల్లి గ్రామం(Marlapalli village)లో గురువారం రాత్రి దుర్గాదేవికి బోనాల పండుగ(Bonalu Festival) జరుపుకున్నారు. గ్రామంలోని మహిళలంతా తలపై బోనాలు ఎత్తుకొని దండ దీపాలు వెలిగించి ఊరేగింపు నిర్వహించారు. శివసత్తులు ముందు నడవగా మహిళలు బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ముందుకు కదిలారు. అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమాన్ని గ్రామస్తులంతా తిలకించారు.

మరిన్ని వార్తలు