భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ పల్లకి ఊరేగింపు

16-10-2026 | 12:03am

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పోచెర గ్రామం(Pochera Village)లో గురువారం దుర్గమ్మ పల్లకి ఊరేగింపు(Durga Palanquin Procession) భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. దప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించగా భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దుర్గామాతను కొలుస్తూ పాటలు పాడుతూ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కనుల పండుగ కార్యక్రమం కొనసాగింది.

మరిన్ని వార్తలు