ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అధికారులు
16-10-2026 | 12:18am
వెంకటాపురం నూగూరు,(విజయకాంతి): వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఉప వైద్యాధికారి ఐటీడీఏ ఏటూరునాగారం వైద్యాధికారి డాక్టర్ కోరం క్రాంతి కుమార్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది హాజర్ రిజిస్టర్ ను పరిశీలించడం జరిగింది. వైద్య సిబ్బంది సమయపాల పాటించాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఆదేశించడం జరిగింది. గురువారం వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) నిర్వహణలో అధికారి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోరం క్రాంతి కుమార్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.