మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్
బోథ్. నవంబర్ 13 (విజయ్ క్రాంతి): మండలంలోని పాట్నాపూర్ గ్రామపంచాయతీ(Patnapur Gram Panchayat) పరిధిలోని ఇన్కర్పల్లి గ్రామానికి చెందిన పటేల్ ఆడిం జుగా దిరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి శుక్రవారం మృతిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఆందోళన చెందవద్దని తమతో చేతన అయినంత సహాయం ప్రభుత్వ పరంగా అదే విధంగా చూస్తామన్నారు. ఆయన వెంట సార్ మెడి అడెం భీమ్రావు, న్యాయవాది పంద్రం శంకర్, కరత్వాడ సర్పంచ్ విశ్వేశ్వరరావు, ఉప్పల్ దరి సర్పంచ్ అనసూయ కృష్ణ. గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు