నవంబర్ 24న పత్తి కొనుగోళ్లు బంద్

22-11-2026 | 04:47pm

బేల, నవంబర్ 22 (విజయక్రాంతి): కార్తిక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24న జైనథ్ మార్కెట్ కమిటీతో పాటు బేల సబ్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు (Cotton Procurement) నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి కొనుగోళ్లు యథావిధిగా (Regular Operations) కొనసాగుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు (Farmers) నవంబర్ 24న పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురావద్దని సూచించారు. సెలవు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు