(‘శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతం’ నుండి..)
‘అఖిలాండేశ్వరీ తన చేతివేళ్ళ గోళ్ళనుండి
నారాయాణాది దశావతారాలనూ ఉద్భవింపజేసింది’ అని పై శ్లోకానికి అర్థం. ఇందులోని గుప్తనామములు ‘కర’ అంటే ‘కిరణము’ లేదా ‘బాహువు’ (చేయి), ‘అంగుళీ’ (ఈ కిరణములు మళ్ళీ ఉపకిరణములుగా) వెళ్ళుట. అంటే, నారాయణ నఖోత్పన్నయైన కాంతి నుండి నారాయణ సృష్టి మార్గం ఏర్పడింది.
అమ్మవారి గోళ్ళ కాంతిచేత సమస్త సృష్టి ఏర్పడింది. అమ్మవారి ఉపాసనా శరీరము ఎంతో మహిమాన్వితమైంది. ఇది ఆనంద ఖనమున ఉద్భవించిన సృష్టి రహస్యం. అమ్మవారు సర్వసృష్టికి అధిష్టాది. నాధాకృతి, కర అంగుళీ, నఖ, దశ, ఆకృతిః ఈ మాటల చేత అమ్మవారిని ఉపాసించవలసిన స్థూల విగ్రహ రూపము (శరీర రూపము) పై శ్లోకంలో చెప్పబడింది. ఆమె కరుణా తరంగిణి. ఔషధ స్వరూపిణియై, వనదుర్గ రూపమై ఆదుకుంటూ అందరికీ
ఆనందాన్నిచ్చిన ‘అన్నపూర్ణేశ్వరి’
(వీరినే శాఖాంబరీ అని కూడా అంటారు).
భవానీ చేతుల కొనగోటి నుండి సృష్టి మొదలై తిరిగి ఆమె పాదములవద్ద చేరడమే సృష్టి క్రమ వలయం. జాగ్రత్స్వప్న సుశుక్తి తుర్యాతీతములనే జీవకృత్యములు వీటన్నింటినీ కల్పించుకునే మనోబుద్ధి చేత ఏర్పడే అహంకార సంకల్పాలు. ఈ పది కలిస్తే
దశాకృతుల మార్గం. అలాగే సృష్టి, స్థితి, లయ,
తిరోధానము, అనుగ్రహములు అనే ఐదు కృత్యములు. ఇవి జగత్తులో తిరుగులేనివి అవి 1. పృథ్వి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని.
బహిసృష్టిలో పిండాండములు. చైతన్య కామ
ప్రవృత్తిని పుట్టించే పంచ కర్మేంద్రియాలు.
ఇవన్నీ కలిసి ఆజ్ఞాచక్రంలో దర్శించుకోగలగడం
ఒక తపస్సు. ఔషధములు, అన్నము, పురుషుడు, ప్రాణము జడచేతనములు. ఇది అంతా ప్రకృతి. అమ్మవారు ‘ప్రకృతి స్వరూపిణి’ అని రహస్యం.
1/116
2/116
3/116
4/116
5/116
6/116
7/116
8/116
9/116
10/116
11/116
12/116
13/116
14/116
15/116
16/116
17/116
18/116
19/116
20/116
21/116
22/116
23/116
24/116
25/116
26/116
27/116
28/116
29/116
30/116
31/116
32/116
33/116
34/116
35/116
36/116
37/116
38/116
39/116
40/116
41/116
42/116
43/116
44/116
45/116
46/116
47/116
48/116
49/116
50/116
51/116
52/116
53/116
54/116
55/116
56/116
57/116
58/116
59/116
60/116
61/116
62/116
63/116
64/116
65/116
66/116
67/116
68/116
69/116
70/116
71/116
72/116
73/116
74/116
75/116
76/116
77/116
78/116
79/116
80/116
81/116
82/116
83/116
84/116
85/116
86/116
87/116
88/116
89/116
90/116
91/116
92/116
93/116
94/116
95/116
96/116
97/116
98/116
99/116
100/116
101/116
102/116
103/116
104/116
105/116
106/116
107/116
108/116
109/116
110/116
111/116
112/116
113/116
114/116
115/116
116/116