12 May, 2026 | 10:42 AM

చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు

12-05-2026 09:58 AM

బోథ్,(విజయక్రాంతి): చెట్టుకు కాసిన పండ్లను కాపాడుకునేందుకు రైతులు కోతుల బెడదనుంది తప్పించేందుకు తమ చేలలో ఉన్న మామిడి చెట్ల చుట్టూ వలలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వలలు ఉన్న విషయాన్ని గమనించక ఆకలితో ఉన్న రామచిలుకలు చెట్లకు కాసిన పండ్లను తినేందుకు వచ్చి వలలో చిక్కుకుంటున్నాయి. దీంతో వలలో చిక్కిన చిలుకలు విలవిలలాడి మండుటెండల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆహారం వేటలో మిగత జీవులు గా మారి పోవటం పక్షి ప్రేమికులను కలచి వేస్తుంది.