కాటారం సిఐగా బాధ్యతలు చేపట్టిన భీమేష్

16-10-2026 | 12:20pm

భూపాలపల్లి,(విజయ క్రాంతి): భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎంబాడి భీమేష్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. కాటారం సిఐ గా పని చేసిన  నాగార్జున రావు ఐజి ఆఫీసుకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో  రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎస్బి విభాగంలో సిఐగా పనిచేసిన భీమేష్ బదిలీపై కాటారం వచ్చారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సిఐ భీమేష్ కు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు