వివాహ వేడుకల్లో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి
29-11-2026 | 06:15pm
నాగిరెడ్డిపేట,నవంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బంజారా ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో(Wedding Ceremony) బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి(BJP State Executive Committee Member Paidi Yella Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి,వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డితో పాటు నాగిరెడ్డిపేట(Nagireddypeta) మండల బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు హన్మంతులు,బాలయ్య జిల్లా నాయకులు విఠల్, రాజ్ దాస్,కిష్టయ్య,బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.