ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

28-10-2026 | 02:56pm

విజయక్రాంతి, ముదిగొండ అక్టోబర్ 28 : మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ దేవరపల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన నాయకులు. ఈ కార్యక్రమం లో అన్నీ గ్రామాల నుండి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు