పంట దిగుబడి కోసం కోత ప్రయోజనం

28-10-2026 | 06:25pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 28 (విజయ క్రాంతి):మండలంలోని జప్తి జనకంపల్లి గ్రామంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్(National Statistical Organisation) ఆధ్వర్యంలో వరి పంట దిగుబడి అంచనా కోసం పంట కూత ప్రయోజనం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క ప్రయోజనం కొరకు రైతు గోపాల్ పొలంలో సర్వే నెంబర్ 41 5.5 ప్లాట్లలో ఉత్పత్తి అంచనా వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్. ఓ.డి.డి శ్రీనివాస్ రావు,కన్సల్టెంట్ జీవరత్నం, ఎస్.ఎస్.ఓ రాకేష్,డివై,ఎస్ఓ రమేష్, డీఎస్ఓ హేమలత,ఏవో సాయి కిరణ్,గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్, ఉపసర్పంచ్ బాల్రాజ్, జిపిఓ రాజు,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు