ఇంటర్ విలీనం.. సిలబస్ జోలికి వెళ్లం

17-11-2026 | 08:43am

స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియట్ (Intermediate Education)ను విలీనం చేసినప్పటికీ సిలబస్‌లో (Syllabus) ఎలాంటి మార్పులు ఉండవని బోర్డు స్పష్టం చేసింది. సిలబస్ మార్పుపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను (Guidelines) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు 1 నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయాలని విద్యావేత్తలు బోర్డుకు సూచించారు. జూనియర్ కాలేజీలకు 9, 10 తరగతులే కాకుండా ఒకటో తరగతి నుంచి కూడా నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు