మున్సిపల్ సిబ్బంది ధర్నా

21-11-2026 | 05:58pm

మహబూబాబాద్: నల్గొండ పట్టణంలో(Nalgonda town) పారిశుద్ధ్య కార్మికురాలిపై(Sanitation worker (female)) దాడి ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ పట్టణంలో(Mahabubabad town) మున్సిపల్ సిబ్బంది(Municipal staff) శనివారం ధర్నా నిర్వహించారు. రమణమ్మ పై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా(CITU District) ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న, మున్సిపల్ కార్మిక సంఘం(Municipal Workers' Union) కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పారిశుద్ధ్య పనులు(Sanitation works) నిర్వహిస్తున్న క్రమంలో వారిపై ఉదారత చూపాల్సిన కొందరు దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆవుల వీరన్న, రజిని, ఇమ్మడి పద్మ, అర్చన, పర్నంది కృష్ణ, చిరంజీవి, వినయ్, రాజు, అచ్చమ్మ, వెంకటేష్, రాజేష్, ముత్తమ్మ, వెంకన్న, ఎల్లయ్య, రాణి, సరూప, పద్మ, శ్రీను,మల్లేష్, పుష్ప రాజ్, తప్పెట్ల శ్రీకాంత్, జానీ, ఎల్లయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు