ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

26-11-2026 | 06:50pm

ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం మీట్యాతండా గ్రామపంచాయతీ(Meetyatanda Grama Panchayat) పరిధిలో రాజమాత ఐకేపీ కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మీట్యాతండా గ్రామ సర్పంచ్ భూక్యా చిన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో ఏపీఎం నరేందర్, సీసీ పుల్లయ్య, గ్రామ కార్యదర్శి శేఖర్, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, చెడుపాక యాకయ్య, నాయిని కొమురయ్య, రైతులు గుగులోత్ రవి, ఉడుత సంతోష్, గుండ్ల వెంకన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు