కొమిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

11-09-2026 | 03:52pm

మూసాపేట్/అక్టోబర్ 11: మూసాపేట్ మండల పరిధిలోని రెవెన్యూ సర్వేలో(Revenue Survey) భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కొమిరెడ్డిపల్లి గ్రామాన్ని రెవిన్యూ అడిషనల్ కలెక్టర్(Revenue Additional Collector) హరిప్రియ ఆర్డిఓతో కలిసి శుక్రవారం సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న రీసర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. రీసర్వే ను  సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజు నాయక్, ఎంపీడీవో కృష్ణయ్య రెవిన్యూ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు