ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

13-11-2026 | 05:40pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో(Dharmareddi Village) ఫామ్ పౌండ్, సెకండ్ ప్లేస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం(Construction of 'Indiramma' Houses), ఇంకుడు గుంతలు పనులను,ఎంపీపీఎస్ స్కూల్, అంగన్వాడి కేంద్రలను(Anganwadi Centre) మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్ పర్యవేక్షించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతలు వేగవంతం చేయాలని, విద్యార్థులకు(Students') నాణ్యమైన భోజనం అందజేయాలని తెలిపారు.

జిపికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ధర్మారెడ్డి గ్రామపంచాయతీ కి మండల స్పెషల్ ఆఫీసర్ రాజకుమార్ వచ్చిన సందర్భంగా శాలువతో గ్రామ సర్పంచ్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ,ఎంపిఓ ప్రభాకర్ చారి,పంచాయతీ కార్యదర్శి రమేష్ ఉన్నారు.

మరిన్ని వార్తలు