మౌలానా ఆజాద్‌కు ఘన నివాళి
11-11-2026 | 06:48pm
మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని(Birth Anniversary of Maulana Abul Kalam Azad ) పురస్కరించుకుని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ (Mahabubnagar Municipal Corporation) కార్యాలయంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌తో పాటు సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.