రాష్ట్ర స్థాయి ఎస్ జియఫ్ రగ్బీ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపిక

21-10-2026 | 06:44pm

చేగుంట అక్టోబర్ 21,విజయక్రాంతి : చేగుంటలోని(Chigunta) ఇండోర్ మల్టీ పర్పస్ స్టేడియం గ్రౌండ్(Indoor Multi-Purpose Stadium Ground) లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District) అండర్ 19 బాల, బాలికల రగ్బీ పోటీలకు(Rugby competition for boys and girls) ఉమ్మడి మెదక్ జిల్లా  56 మంది బాల, బాలికలు పాల్గొనగా అందులో నుండి మంచి ప్రతిభ చూపిన 12 మంది బాలికలు,12 బాలురను ఎంపిక చేసినట్టు  మెదక్, సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సమ్మయ్య,గణపతి కోచ్ కరణం గణేష్ రవికుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు