కేసు నమోదు చేసిన పోలీసులు

05-11-2026 | 07:42pm

చేగుంట నవంబర్ 05, విజయక్రాంతి: చేగుంట మండలం(Chegunta Mandal) బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన దండమైన నాగరాజు ( 35 ), పది రోజుల క్రితం తన భార్యతో సంసార విషయంలో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయినాడు అతని గురించి చుట్టుపక్కల, బంధువుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోయేసరికి,  అతని భార్య వర్ధం యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు