టీఆర్ఎస్‌లో చేరికలు

05-11-2026 | 07:45pm

కోదాడ,(విజయక్రాంతి): టీఆర్ఎస్(TRS) నియోజకవర్గ ఇన్‌చార్జీ భూక్యా సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్(BRS) మండల మాజీ ఉపాధ్యక్షుడు తాళ్ళూరి గోవిందరావుతో పాటు పలువురు నాయకులు గురువారం హైదరాబాద్ లో టిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కవిత(TRS President Kavitha) సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న వారికి కవిత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. పార్టీలో చేరినవారిలో నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, రామారావు, రాధిక, నందు, కార్తీక్, చిమిర్యాలకు చెందిన పలుకుటుంబాలు ఉన్నారు.

మరిన్ని వార్తలు