తిరుమలలో హీరోయిన్.. వీడియో ఇదిగో

28-09-2026 | 11:30am

హీరోయిన్‌ మీనాక్షి చౌదరి సోమవారం తిరుమల శ్రీవారి(Tirumala Lord Srivaru)ని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమె.. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలకగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన మీనాక్షి చౌదరితో భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.


మరిన్ని వార్తలు