వంకాయల భూచ్చయ్య(చిన్న) కుటుంబానికి, ఆర్థిక సహాయం

06-11-2026 | 05:28pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 6,( విజయక్రాంతి) : వెంకటాపురం మండల(Venkatapuram Mandal) పరిధిలోని, వీరభద్రవరం, గ్రామం బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) గుడవర్తి నరసింహం మూర్తి, ఆదేశాల మేరకు, వంకాయల భూచ్చయ్య నానమ్మ మరణించిన సందర్భంగా  మంచర్ల నాగేశ్వరావు. బట్ట నాగేందర్ సర్పంచ్ షోలం హోంపతి. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి 3000 రూపాయలు దహన సంస్కరణములకు అందజేశారు. వారి కుటుంబాన్ని కష్ట సమయంలో, బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో, బి ఆర్ఎస్ నాయకులు ఎక్కిబోయిన ,సాయికిరణ్. లంజపల్లి చంటి.లంజపల్లి అశోక్.వంకాయల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు