నాని@74కిలోల బరువు
29-09-2026 | 03:43pm
ములుగు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Saralamma) తల్లుల సన్నిధిలో పారడైస్ సినిమా హీరో నాని తులాభారం సమర్పించుకున్నారు. తన ఎత్తు బంగారంతో (బెల్లం) మేడారం సమ్మక్క సారమ్మ తల్లులకు తులాభారం చెల్లించుకున్నారు. కాగా తులాభారంలో 74 కేజీల బంగారం (బెల్లం) తూగినట్టు ఆలయ అధికారులు తెలిపారు.