ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో
06-10-2026 | 07:08pm
దామరచర్ల: దామరచర్ల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాల(Kasturiba Gandhi School)ను మంగళవారం ఎంపీడీఓ వెంకటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని వసతులను పరిశీలించిన అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కెజిబివి స్పెషల్ ఆపిసర్ కవిత తదితరులు పాల్గొన్నారు.