30 June, 2026 | 11:00 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

టెట్‌కు 74 శాతం మంది హాజరు

20-06-2025 01:10 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): టెట్‌లో భాగంగా రెండో రో జు గురువారం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఉదయం సెషన్‌లో 74.96 శాతం, మధ్యాహ్నం సెషన్‌లో 74.64 శాతం మంది హాజరయ్యారు.

తొలిసెషన్‌లో 13,043 మందికిగాను 9,777 మంది హాజరుకాగా, రెండో సెషన్‌లో 13,187 మందికిగాను 9,843 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా ఈ నెల 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.