5 April, 2026 | 3:02 PM

నాటుసారా అమ్ముతున్న వ్యక్తుల బైండోవర్

30-06-2024 12:00 AM

వికారాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): తాండూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పెద్దేముల్‌లో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి నాటుసారాతో పాటు ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. నెల్లిగడ్డ తండాకు చెందిన ముడావత్ పాండు, ఛవాన్ రమేశ్, మదనంతపూర్ తండాకు చెందిన గోరియాలు ను పట్టుకొని తాండూరు తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.