23 June, 2026 | 11:02 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

షబ్నమ్‌కు పిలుపు

21-06-2024 02:22 AM

టీమిండియాలో మరో తెలుగమ్మాయి

ముంబై: తెలుగు మహిళా క్రికెటర్ షబ్నమ్ షకీల్‌కు భారత జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌కు షబ్నమ్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంకు చెందిన 17 ఏళ్ల షబ్నమ్‌కు మూడు ఫార్మట్లలోనూ జట్టులో చోటు కల్పించినట్లు తెలిపింది. కాగా చివరి వన్డేతో పాటు టెస్టు, టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును మరోసారి ప్రకటించింది. కాగా మరో తెలుగు క్రికెటర్ అరుంధతీ రెడ్డి బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.