23 July, 2026 | 9:06 PM

నన్ను క్షమించండి

05-06-2024 03:13 AM

నా సహచరులు రుహల్లా మెహదీ, అల్తాఫ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. వారితో నేను లోక్‌సభకు పోలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. వారిద్దరూ జమ్ముకశ్మీర్ ప్రజల కు ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుతంగా పనిచేస్తారని కచ్చితమైన హామీ ఇస్తున్నా.

అబ్దుల్లా, ఎన్సీ ఉపాధ్యక్షుడు