28 June, 2026 | 3:16 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

జనక్ ప్రసాద్ కు ఘన సన్మానం

10-04-2025 06:47 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఐఎన్టీయూసీ వేజ్ బోట్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను ఏరియా ఐఎన్టీయూసీ సభ్యుడు ఎండి షకీర్ ఘనంగా సన్మానించారు. గురువారం ఇల్లందు ఏరియా జేకే-5 ఓసిలో జరిగిన ఫిట్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జన ప్రసాద్ ను షకీర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, త్యాగరాజన్, జనరల్ సెక్రెటరీ ఆల్బర్ట్, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.