calender_icon.png 5 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంచందర్‌రావుకు ఘన సన్మానం

05-07-2025 12:01:22 AM

సనత్‌నగర్, జూలై 4 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ ఎన్. రాంచందర్ రావుని వేల్లాల రామ్మోహన్ తన కార్యకర్తలతో కలిసి ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుష్పగుచ్ఛాలు, శాలువాతో శ్రీ రామచందర్ రావుకి సత్కా రం చేశారు.

ఈ సందర్భంగా వేల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ, పార్టీకి సేవచేసే దీర్ఘ అనుభవం కలిగిన నేతగా రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్ష పదవికి సరైన ఎంపిక అని అభిప్రాయ పడ్డారు. ఆయన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొని రామచందర్ రావుకి అభినందనలు తెలిపారు.