15 March, 2026 | 8:39 AM

రూ.19 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

05-11-2024 01:48 AM

మానకొండూర్, నవంబర్ 4: తిమ్మాపూ ర్‌లోని జ్యోతిష్మతి ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఈసీఈ విద్యార్థి నేదునూరి జయంత్ ఏడాదికి రూ.19 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. ఎల్‌ఎండీ కాలనీకి చెందిన నేదు నూరి జయంత్ జిట్స్‌లో 2023లో ఈసీఈ ఉత్తీర్ణత పొందాడు. హైరాబాద్‌లోని కాడేన్స్ డిసైన్ సిస్టమ్స్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా రూ.19 లక్షల ప్యాకేజీతో ఎంపికైనట్లు చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు.