28 June, 2026 | 3:48 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

అయోధ్యలో అద్భుతం

28-03-2026 12:44 AM

శ్రీరామనవమి రోజు బారాముడి నుదిటిపై సూర్యతిలకం

లక్నో, మార్చి 27: శ్రీరామనవమి రోజు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆయలంలో అద్భుతం జరిగింది. బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు ప్రకాశించాయి. సూర్యభగవానుడే రాము లోరి నుదిటిపై తిలకమై వెలగడంతో భక్తులు చూసి పరవశించిపోయారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలొచ్చారు.