14 March, 2026 | 2:56 AM

సూపర్ ఎల్‌నినో వచ్చేస్తోంది!

14-03-2026 01:33 AM

చెమటలు పట్టించే వార్త.. ఈ ఏడాది జూన్ నుంచి ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం భారత్‌పై కన్పిస్తుందని వాతావరణంపై పరిశోధన చేసే యూరోపియన్ సెంటర్ తెలిపింది. దీంతో విపరీతమైన వేడి, రుతుపవనాలపై ప్రభావం స్పష్టంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం మునుపెన్నడూ లేనంతగా ఉంటుంది. హిందూ మహాసముద్రంపై నుంచి వచ్చే వేడిగాలులు రుతుపవనాలను దెబ్బతీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.