calender_icon.png 7 September, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యాల పలుకు

07-08-2024 12:00:00 AM

మహిళల హక్కులు ప్రత్యేకమైనవేమీ కావు. మానవ హక్కులలో ప్రాథమికమైనవే. వారి విద్యను నిర్లక్ష్యం చేసే సమాజం తన సామర్థ్యంలో సగం కోల్పోతుంది. ప్రగతికి నిజమైన కొలమానం మహిళల స్థితిగతులే. అందుకే,  స్త్రీలను శక్తివంతం చేయండి, మొత్తం సమాజోద్ధరణ సాధ్యమవుతుంది.

 సావిత్రీ బాయి ఫూలే