calender_icon.png 2 November, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్చరీ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్

01-11-2025 08:29:31 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ మండలంలోని గంగాపూర్ ఆశ్రమ గిరిజన బాలుర పాఠశాలలో శనివారం అండర్ 14 అండర్ 17 జిల్లా స్థాయి అర్చరి పోటీలను స్థానిక సంస్థల అదన కలెక్టర్ పైజాన్ అహ్మద్ ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాజరు కాగా ప్రతిభ ఆధారంగా జిల్లాస్థాయి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి ముఖ్య రమేష్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.