calender_icon.png 26 December, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీని కలిసిన అదనపు కలెక్టర్

15-03-2025 11:42:01 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నూతన పోలీస్ కమీషనర్ గా భాధ్యతలు తీసుకున్న గౌస్ ఆలంని, కరీంనగర్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్(Additional Collector Praful Desai) శనివారం కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు కమీషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.