14 August, 2026 | 9:46 PM

Breaking News

శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •   13వ వార్డులో కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి - కౌన్సిలర్ సువార్త   •   స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు   •   సాంకేతిక విద్యతోనే సువర్ణ భవిష్యత్తు   •   చెరువుకు గండి.. చేపలు మృతి   •   సుల్తానాబాద్ లో మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి   •   ఖర్గే పట్ల వివక్షపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం   •  

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

14-08-2026 08:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు శుక్రవారం పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు రాత్రి సమయంలో దొంగతనం నియంత్రణ కు పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తుందన్నారు. పట్టణంలో  ఇటీవలి మూసిన్ ఖాన్ పుట్ట సప్న ఇద్దరు నిందితులు షాపుల్లో చోరీ చేసి ఫోన్లు రాగి తీగలు దొంగిలించాలని తెలిపారు. నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. బైకు రాగి తీగలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.