24 August, 2026 | 11:01 AM

Breaking News

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి

26-06-2025 12:01 AM

గద్వాల, జూన్ 25 ( విజయక్రాంతి ) : అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్.

జిల్లా అబ్సర్వర్ వెంకటేష్ లతో కలిసి ఏఐసీసీ కార్యదర్శి తె లంగాణ ఇన్చార్జి విశ్వనాథ్ దర్శించుకున్నారు.వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో టెంపుల్ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, ఆలయ ధర్మకర్త అడ్డాకుల రాము, దేవాల య ఈవో పురెందర్ తదితరులు పాల్గొన్నారు.