2 May, 2026 | 2:39 AM

ఆకుల రవికి శ్రమ శక్తి పురస్కారం

02-05-2026 01:31 AM

యాదగిరిగుట్ట, మే 1 : ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని హైదరాబాద్ గాంధీభవన్లో ఐఎన్ టియుసి ఆద్వర్యంలో యాదగిగుట్ట తాఫి కార్మిక యునియన్ అధ్యక్షులు ఆకుల రవి యాదవ్ కు శ్రమశక్తి పురస్కారం ప్రశంస ప్రతంను ఐఎన్ టియుసి రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు హన్మంతరావు చేతుల మీదగా శుక్రవారం అందుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు సుడుగు జీవన్ రెడ్డి, యునియాన్ గౌరవ అధ్యక్షులు శెట్టి గోపాల్, ఉపాద్యక్షులు పల్లెపాటి మాధవులు, ప్రధాన కార్యదర్శి కొనపాలక విఠల్, సహ కార్యదర్శి పబ్బాల చంద్రయ్య, కోశాదికారి దూశెట్టి గోపాల్, కార్యవర్గ సభ్యులు, జక్కుల చంద్రయ్య, మాటూరి సోమేష్, బండి అశోక్, శెట్టి వెంకటేష్, పేరబోయిన యాదగిరి, పిన్నం సీతయ్య, సుక్కల బిక్షపతి, గడ్డమీది వెంకటేష్, కొమ్మగాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.