18 May, 2026 | 2:20 AM

ఎప్‌సెట్‌లో అల్ఫోర్స్ విజయఢంకా

18-05-2026 01:15 AM

ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు

ముకరంపుర, మే 17 (విజయక్రాంతి): ఎప్‌సెట్ ‘అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్ట ర్ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డి.రిత్విక్ అగ్రికల్చర్, ఫార్మసి విభాగంలో 11వ ర్యాం కుతో అత్యున్నత స్థానంలో నిలవగా, పి.చర ణ్ ఇంజనీరింగ్ విభాగంలో 22 వ ర్యాం కుతో ద్వీతీయ స్థానంలో నిలిచాడని తెలిపారు.

సి.హెచ్ లక్ష్మీహసిని ఇంజనీరింగ్ విభాగంలో 74, నిదా 157, పి.అక్షయ 251, ఎల్. అర్యన్రావు 252, మహ్మద్ హూసేన్ 272, వి. రుచిత 293, ఏ. నాగసింధు 330, బి అభిఘ్న 430, వి సుహాసిని 439, వి శ్రేయ స్ రెడ్డి 487, జై. నయన్ 505, జి చైత్ర 506, బి.లిఖిత్సాయి 538, ఎల్. అనంతసా యి 543, కె.అక్షిత  555, జి. లాస్యరెడ్డి 614, జి హర్షిత 637, టి హర్షిత 697, టీ సహస్ర 739,  జె. జస్రిత్స సాయి 745, డి. విశ్వతేజ  772, యమ్. సిరిమణి  814, సయ్యద్ మలాజోద్దిన్ 836, షరిన్ఫాతిమా  898, కె. ధనుష్ 904, పి చంధన 905, యన్. జ స్వంత్సాయి 921, కె. అక్షయ 951, ఎల్. ప్రణయని 954, ఏన్. రత్నప్రకాశ్ 961 ర్యాంకులు సాధించారని తెలిపారు.

32 మం ది విద్యార్థులు 1,000 లోపు, 57 మంది 2,000ల లోపు, 88 మంది 3,000ల లోపు ర్యాంకులు, 127 మంది 4000ల లో పు, 169 మంది విద్యార్థులు 5,000ల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని తెలిపారు. అలాగే ఇటీవల ప్రకటించిన ఐఐటీ మెయిన్స్ ఫలి తాల లో 450 మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించారని తెలిపారు.