1 July, 2026 | 8:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

02-06-2025 02:00 AM

మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని గీతాంజలి హై స్కూల్ లో 2006 2007 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 18 సంవత్సరాల క్రితం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు.

చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు యాదగిరి, మహేందర్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్, బాలరాజు, సంతోష్, రవి కళ్యాణ్, పుష్ప, నిర్మల, కళావతి లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హరీష్, సాగర్, రోమన్, శ్రావ్య, సంతోషి, లక్ష్మి, శిరీష, నరేష్, నివిల్, దిలీప్, అనిల్, శ్రీకాంత్, వీరన్న, హసీనా, స్వాతి పాల్గొన్నారు.