14 April, 2026 | 4:20 PM

సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:00 PM

బోత్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు