14 April, 2026 | 7:51 PM

ఎంపీ వంశీకృష్ణ కు స్వాగతం పలికిన ముస్త్యాల రవీందర్

14-04-2026 04:14 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా సుల్తానాబాద్ కు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్  అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,