14 April, 2026 | 8:02 PM

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

14-04-2026 04:12 PM

అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షులు మేస సతీష్

ఖానాపూర్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అందుకోసం ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని విధిగా చదవాలని, బడుగు బలహీన వర్గాలకు ఆయనే ఆశాజ్యోతి అని ఖానాపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మేసా సతీష్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద  జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి .