28 July, 2026 | 1:47 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఆకట్టుకునే అంశాలతో సందిగ్ధం

24-05-2026 01:37 AM

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సీహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్‌రోల్స్‌లో నటించగా, విలన్ రోల్‌లో ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ.. “సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిహాల్, కాజల్ తివారి, అర్జున్, సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ తోపాటు పలువు రు చిత్రబృందం కూడా మాట్లా డారు.