calender_icon.png 20 July, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లు యాజమాన్యాలతో ఏఎంసీ చైర్మన్ సమావేశం

19-07-2025 12:45:22 AM

ఇల్లందు టౌన్, జూలై18, (విజయక్రాంతి) :రైస్ మిల్లు యాజమాన్యాలతో ఏఎంసీ చైర్మ న్ బానోతు రాంబాబు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులకు ట్రేడిం గ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్సులు తప్పనిసరిగా మార్కెట్ నుండి పునరుద్ధరించుకోవాలని సూచించారు. అదేవిధంగా మా ర్కెట్ కమిటీకి ఆదాయం చేకూర్చే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సుచిత్ర, సూప ర్వైజర్ శ్రీనివాస్, రైస్ మిల్లర్ల యాజమాన్యాలుపాల్గొన్నారు.