24 June, 2026 | 2:25 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

అమ్మ మాట-అంగన్వాడీ బాట

11-06-2025 07:09 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి(Bellampalli) పట్టణం హనుమాన్ బస్తీ 33వ వార్డు అంగన్వాడి కేంద్రంలో స్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు అంగన్వాడీలో చేర్పించాలని ఫ్రీ స్కూల్ మెటీరియల్ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో బస్తీ వీధులలో పిల్లలు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి పిల్లలకు ఎగ్ బిర్యానీతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప, సూపర్వైజర్ ప్రసన్న, అంగన్వాడి టీచర్లు పద్మావతి, రాజేశ్వరి, ఆయాలు భాగ్య, సునీత, మునెమ్మ, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.